Перейти к содержимому

Naa Priyuda Papa Vimochakuda నా ప్రియుడా పాపవిమోచకుడా | Telugu Christian Song|Heavenly Grace Church|

Heavenly Grace Indian Church

0:00 / 0:00

Naa Priyuda Papa Vimochakuda నా ప్రియుడా పాపవిమోచకుడా | Telugu Christian Song|Heavenly Grace Church|

24 888 просмотров · 4 года назад
Heavenly Grace Indian Church
17,6 тыс. подписчиков
24 888 просмотров · 4 года назад
Music By: Bro.Sharath Vattikuti Heavenly Grace Indian Church | 7421 Amarillo Rd Dublin California USA www.HeavenlyGrace.Church #HeavenlyGraceChurch #NaaPriyuda పల్లవి : నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు 1. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్ తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ తల్లి మరిచిన మరువ డేసు - నిరతము 2. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో నాకై గాయపడిన - బంగారు నీ మోమున్ రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్ 3. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు జీవవృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు Naa priyudaa - paapavimochakudaa - prabhu yesu Naa pranamunu kaapaadi - noothana balamosagenu Stuthi geetamulatho - aaraadinchedanu - yellappudu 1. Thalli garbhamune erigi nannu - preminchen Thallini minchina prema - joopina maruvani prema Thalli marachina maruvadesu - niratamu 2. Boorashabdhamutho neevarudenchu - dootalatho Naakai gaayapadina - bangaaru nee momun Rakshanatho nireekshinchedan - veekshimpan 3. Soorya chandra aakasam daati - nee chentaku Jeeva vrukshamuna chenta - jeevanadini cheri Halleluuya Halleluuya - yellappudu