Перейти к содержимому

🙏🌺 దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2026 – అమ్మవారి అభిషేకం & శ్రీ చండీ దేవి అలంకరణ 🌺🙏

Gangammagudi_Official Gollavanigunta

0:00 / 0:00

🙏🌺 దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2026 – అమ్మవారి అభిషేకం & శ్రీ చండీ దేవి అలంకరణ 🌺🙏

2 217 просмотров · Трансляция закончилась 8 дней назад
Gangammagudi_Official Gollavanigunta
167 подписчиков
2 217 просмотров · Трансляция закончилась 8 дней назад
🙏🌺 దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2026 – అమ్మవారి అభిషేకం & శ్రీ చండీ దేవి అలంకరణ 🌺🙏 📅 తేదీ: 14-10-2026, బుధవారం శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముందుగా అమ్మవారికి పవిత్ర అభిషేకం నిర్వహించి, అనంతరం భక్తిశ్రద్ధలతో శ్రీ చండీ దేవి అలంకరణ చేయడం జరిగింది. 🙏🪔 🌺 చండీ దేవి అమ్మవారి దివ్యదర్శనం భక్తులకు కనులవిందుగా నిలిచింది. అమ్మవారి కృపాకటాక్షాలతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏 📍 శ్రీ గంగమ్మ గుడి గొల్లవానిగుంట – పూలవానిగుంట, తిరుపతి. 🌸 అమ్మవారి అభిషేకం జరిపించినవారు: 🙏 శ్రీమతి & శ్రీ వినీత శ్రీరామ్ రెడ్డి గారు 🙏 శ్రీమతి & శ్రీ సంధ్య శ్రీకాంత్ గారు 🌸 జై చండీ మాతా! జై గంగమ్మ తల్లి! 🌸 #AmmavariAbhishekam #ChandiDeviAlankarana #Dussehra2026 #SharannavaratriUtsavamulu #GangammaTemple #Gollavanigunta #Poolavanigunta #Tirupati #AmmavariDarshanam #అమ్మవారిఅభిషేకం #చండీదేవి #దసరాశరన్నవరాత్రిఉత్సవాలు