Перейти к содержимому

Идёт прямой эфир

Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.

🔴 మాదేం సత్రం కాదు ఇది వ్యాపారం.. అరెస్ట్ కి ముందు లైవ్ కాల్ లో నోరుజారిన యూట్యూబర్ నంధుస్ | LIVE

В эфиреСейчас смотрят: 46 · Трансляция началась 9 часов назад
SumanTV 360
1,26 млн подписчиков
Сейчас смотрят: 46 · Трансляция началась 9 часов назад
🔴 మాదేం సత్రం కాదు ఇది వ్యాపారం.. అరెస్ట్ కి ముందు లైవ్ కాల్ లో నోరుజారిన యూట్యూబర్ నంధుస్ | LIVE యూట్యూబర్ నంధుస్ వరల్డ్ నందన అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బాధితుల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అరెస్ట్‌కు ముందు జరిగిన లైవ్ కాల్‌లో నంధుస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “మాదేం సత్రం కాదు.. ఇది వ్యాపారం..” అంటూ నంధుస్ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కథేంటి? 🔴 SumanTV Anchor Roshan‌తో ప్రత్యేక LIVE చర్చ • నంధుస్ లైవ్ కాల్‌లో ఏం మాట్లాడారు? • “ఇది వ్యాపారం” అంటూ ఎందుకు అన్నారు? • విదేశీ ఉద్యోగాలు, వీసాల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు ఏంటి? • బాధితులు చేస్తున్న ఆరోపణలు ఏంటి? • నందన అరెస్ట్ తర్వాత కేసు ఎటు దారితీస్తుంది? ఈ కేసులో సంచలనంగా మారిన లైవ్ కాల్ పూర్తి వివరాలు, తాజా పరిణామాలు, నంధుస్ వ్యవహారంపై ప్రత్యేక చర్చను ఈ LIVEలో చూడండి. 👍 Like చేయండి ↗️ Share చేయండి 🔔 SumanTVని Subscribe చేయండి #NandusWorld #Nandana #Nandus #YouTuberNandana #NandanaArrest #NandusWorldNandana Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL