Перейти к содержимому

నెల్లూరులో వైసీపీ సమరశంఖం మేయర్ పీఠం మాదే | Prime9 Nellore

Prime9 Nellore

0:00 / 0:00

నెల్లూరులో వైసీపీ సమరశంఖం మేయర్ పీఠం మాదే | Prime9 Nellore

7 717 просмотров · 9 дн. назад
Prime9 Nellore
2,29 тыс. подписчиков
7 717 просмотров · 9 дн. назад
#NelloreNews #VellampalliSrinivas #KakaniGovardhanReddy #AnamVijayKumarReddy #YSRCP #NelloreMayor #NellorePolitics #ElectionCampaign #AndhraPradeshPolitics #TeluguNews నెల్లూరు నగరంలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. | Subscribe | | Prime9 Nellore |