Перейти к содержимому

ఫ్రీగా 145 మంది పిల్లలకుచదువు ఎలా సాధ్యం! | Special Story On Vidyaranyam Veda Patasala Rangareddy |

ABN Skill School

0:00 / 0:00

ఫ్రీగా 145 మంది పిల్లలకుచదువు ఎలా సాధ్యం! | Special Story On Vidyaranyam Veda Patasala Rangareddy |

4 322 просмотра · 8 мес. назад
ABN Skill School
32,2 тыс. подписчиков
4 322 просмотра · 8 мес. назад
ఫ్రీగా 145 మంది పిల్లలకుచదువు ఎలా సాధ్యం! | Special Story On Vidyaranyam Veda Patasala Rangareddy | ABNSkill School #Vidyaranyam #VedaPatasala #Chippalapally #gurukulaschools #vedapatalu #abnskillschool విద్యారణ్యం గత 10 సంవత్సరాలుగా నడుస్తోంది. దీని వ్యవస్థాపకులు మాడుగుల శశి భూషణ శర్మ గారు, 2 విద్యార్థులతో మల్కాజ్ గిరి లోని తన స్వగృహం లో మొదలు పెట్టిన ఈ పాఠశాల ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో, పచ్చటి పొలాల మధ్య 145 మంది విద్యార్థులతో నడుస్తోంది. పాఠశాల కోసం తన తాతల నుంచి వచ్చిన 7 ఎకరాల భూమిని, తాను సంపాదించిన ఆస్తిని మొత్తం సమర్పణ చేసిన వ్యవస్థాపకులు మాడుగుల శశిభూషణ్ సోమయాజి గారు ఇక్కడ విద్యార్థులు కృష్ణ యజుర్వేదం, ఋగ్వేదం అధ్యయనం చేస్తారు. త్వరలో శుక్ల యజుర్వేదం, 2 సంవత్సరాలలో అన్ని వేద శాఖలు ఆరంభించాలని సోమయాజి గారి సంకల్పం. వేదం తో పాటు, అధునాతన విద్య కూడా ఇక్కడ విద్యార్థులకి అందించడం ఈ పాఠశాల ప్రత్యేకత. విద్యార్థులు కర్రసాము, కలరి మరియు ధనుర్విద్య కూడా నేర్చుకుంటారు.