సమృద్ధి ధీక్ష: నాకేమి కొదువ నాధుడుండ based on Psalm 23, by Devadasu ayyagaru
Bible Mission Spirit
0:00 / 0:00
సమృద్ధి ధీక్ష: నాకేమి కొదువ నాధుడుండ based on Psalm 23, by Devadasu ayyagaru
27 905 просмотров · 3 месяца назад
Bible Mission Spirit
5,09 тыс. подписчиков
27 905 просмотров · 3 месяца назад
Bible Mission Ministries.
@biblemissionspirit @biblemissionministries-bmm
Naakemi koduva naadhudunda
Note: Audio Track Credits: Rev. Dr. A. John ayyagaru, Full song extended by AI.
Ref: https://biblemissionspirit.com/m/liri...
59. దావీదు కీర్తన 23
రాగం: అసావేరి, తాళం: త్రిపుట
[00:00] మొదటి భాగము
[00:00] నాకేమి కొదువ - నాధుడుండ - ఇక = శ్రీకరుండగు దేవుడే - నా శ్రేష్ట పాలకుడు - నా - యేక రక్షకుడు
[01:00] ఎన్నటికైన - ఎండనట్టి - ఇక = సన్న పచ్చిక వంటి తరుగని - సదుపాయం బుల్ - నా - కెన్నో చేయున్
[02:00] తనివి తీరన్ మేళ్ళనుభవింప - నేను = నను సదా మేళ్ళనెడి పచ్చిక నదిమి మృధువుగ - పండు - కొనజేయును
[03:00] ఎంత శోధన - యెండయున్న - నాకు = ఎంతకు న్నోరిగర దెపుడు శాంత జలములు - నా చెంతనే యుండున్
[03:55] తప్పిపోయిన నన్ - దారింబెట్టి - నన్ను = తెప్పరిల్ల చేసి నాకు - తీర్చు నలసటను - నా తప్పు మన్నించున్
[04:50] నీతి మార్గమునన్ నిల్పును నన్ను - ప్రభువు = నీతిలేని నాకు తన సు - నీతి దయ చేయున్ స్వ - నీతిని ద్రుంచున్
[05:40] చావు చీకట్ల - శక్తి యుండు - ఆహా = లోయలోబడి పోవలసినను - నే వెరవకుండ - నా దేవుడే తోడు
[06:40] కష్టంబులను చీ - కటి లోయలో - ఇక = స్పష్టముగ ఘన సౌఖ్యమును నా దృష్టికింజూపి - నా - నష్టముల్ దీర్చున్
[07:52] మీద పడునట్టి - శోధనలన్ - ధరను - నా దరికి రానీక దండము - నన్ను లాగుచును - నా - కాధరణ యౌను
[08:52] పగవారల్ సిగ్గు - పడునట్లుగా - నా = జగతి యెరుగని - సౌఖ్య భో - జన మగుపరచుచున్ - హా - తగినదే పెట్టున్
[10:00] తన యాత్మనంద - తైలంబుతో - ప్రభువు = అనుదినము తలయంటి విసుగ - కొనక తుడుచును - నా - కను నీళ్ళన్ని
[11:10] పలువిధములైన - భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగ - వెడలు నట్టి వెలగల గిన్నె - నా కలిమిగా జేయున్
[12:20] బ్రతుకంతటన్ కృ - పా క్షేమములు - నా = వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గు - నా - పదలు సంపదలౌ
[13:20] దురితంబులుండు - ధరణి నాకు - నిజము = నిరవు కాదిక - నెప్పటికి నా - పరమ దేవుని - మం - దిరమె నా యిల్లు
[14:50] రెండవ భాగము
[14:55] కావలసినవెల్ల - కనబడ గలవు - మనకు = ఏవియడిగిన - వాని నిచ్చి వేయును తండ్రి - ఇచ్చి
[16:00] ధన సహాయంబు - మనకు గల్గు - నేడు = అనుదినంబు - తండ్రి మనకు అక్కరలు తీర్చు - మన
[16:44] బస యేర్పాటులు మా - ప్రభువే చేయున్ - నా = బస దిగిన స్థలమందు మా - ప్రభువె నివసించున్ - మా
[17:50] ప్రభువు దూతలును - పరిశుద్ధులున్ - ఇక = విభవముగ మన మధ్య - మసలుచు వెల్గు చుందురుగా - హా
[19:00] జనకుని యిష్ట - జనము వచ్చు ఇక తనకు యిష్టము గాని జనమును దరికి రానీయడు - ఈ
[20:00] మా మిత్రులైన - మహిమ దూతలే - ఇక = క్షేమమునకై మాచుట్టు - చేరి కాయుదురు - చుట్టు
[21:00] అందరు మేళ్ళు - అనుభవింప - ఇపుడు = విందుగా సమకూడు వార్తలు వినిపించును - తండ్రి
[21:55] ప్రభుని శరీర - రక్తములు - నా = ఉభయ జీవితములకు - మేలై ఉండును - నాకు
[22:50] నైజ పాపములు - నశియించుటకే - మన = భోజనము వడ్డించును - రాజే స్వయముగా - దేవ
[23:40] నీ మనసు లోనివి - నెరవేరును - ఇక = క్షేమముగనే ఉండవలయు - చింత లేకుండ - నీవు - చింత లేకుండ
[24:35] నాకు నాతండ్రి - నరరూపముతో - ఇక = త్రైకుని రీతిగ కనబడి - ధైర్య మిచ్చును - నాకు - ధైర్యమిచ్చును
[25:30] జనక సుతాత్మ - లను దేవుడు - ఇక = ఘనముగా యుగములన్నిట వినుతు లొందును - నేనా - యన గొర్రెనే
#biblemission #biblemissionministries #biblemissionspirit