Перейти к содержимому

28.మూసి వాయనాల నోము #MoosiVayanalaNomu #చేటలనోము #nomuluvrathalupoojaluudhyapana #chatalanomu#chata

Sari Kathalu

0:00 / 0:00

28.మూసి వాయనాల నోము #MoosiVayanalaNomu #చేటలనోము #nomuluvrathalupoojaluudhyapana #chatalanomu#chata

4 942 просмотра · 5 лет назад
Sari Kathalu
108 тыс. подписчиков
4 942 просмотра · 5 лет назад
28.మూసి వాయనాల నోము #Moosi Vayanala Nomu #చేటలనోము #nomuluvrathalupoojaluudhyapana #chatalanomu పాట-1 ******** “మూసి వాయనాల నోము - నోచిన ముదితకు ముద్దుముచ్చట తీరునూ - మోక్ష ప్రాప్తి కలుగును" పాట-2 ******** “మూసి వాయనాల - నోచిన భామకు మోసుకు పోయిందాకా - పసుపు కుంకుమ మూసి వాయనాలు - నోచిన కాంతకు మోసుకు పోయిందాకా - పాడీ పంట మూసి వాయనాలు - నోచిన యింతికి మోసుకు పోయిందాకా - కడుపు చలువ మూసి వాయనాల - నోచిన పడతికి మోసుకు పోయిందాకా - పెనిమిటి అనురాగం మూసి వాయనాలు - నోచిన నెలతకు మోసుకు పోయిందాకా - చుట్టాల ప్రేమ మూసి వాయనాలు - నోచిన ముదితకు మోసుకు పోయిందాకా ఇహం - మోసుకు పోయాక వరం పాట - 3 *********** మూసీవాయనముల నోమునే నోస్తీని ముద్దుగా పెరిగితిని మూసీవాయనముల నోమునే నోస్తీని -పుణ్యపురుషుని చేబట్టితివి మూసీవాయనముల నోమునే నోస్తీని ముద్దుబిడ్డలనే గంటిని మూసీవాయనముల నోమునే నోస్తీని భోగంబులనే పొందితిని #sarithavideos#kathaluvinandivideos #sarikathaluvinandiaudiobookvideos #kathalu #sarikathaluvinandi #sarikathalu #skvvideos #kathaluvinandi #కైలాసగౌరీనోము #వైభవలక్ష్మీనోము #కన్నెతులసినోము #చిత్రగుప్తునినోము #గాజులగౌరీనోము #సంతోషిమాతవ్రతం #16ఫలాలనోము #పదమూడుపువ్వులకథ #గ్రహణగౌరీనోము #ధైర్యలక్ష్మినోము #ఉండ్రాళ్ళతద్దినోము #తదియనోము #కేదారేశ్వరనోము #పసుపుగౌరీనోము #మాఘగౌరీనోము #చిట్టిబొట్టునోము #bachaligourinomu #రథసప్తమినోము #పొలాలఅమావాస్యనోము #కళ్యాణగౌరీనోము #కన్నె ముత్తైదువు నోము #నాగపంచమినోము #కార్తీక నోము #అనంతపద్మనాభస్వామినోము #గౌరీనోము #బచ్చలగౌరీనోము#ఉప్పుగౌరీనోము #దంపతులతాంబూలమునోము #ముప్పైమూడుపున్నములనోము #అమావాస్యనోము #పువ్వుతాంబూలంపండునోము#చేటలనోము #గడపగౌరీనోము #nimmagowrinomu #నిమ్మగౌరీ నోము#లక్ష వత్తులనోము #ఆవులేగలనోము#నూటొక్కనిమ్మపండ్లవ్రతం #గండాలుగౌరీవ్రతం#గాంధారిదేవినోము #గంధంతాంబూలమునోము#గ్రామ కుంకుమ నోము #శ్రీ కన్యకాపరమేశ్వరివ్రతంనోము#అరుంధతీవ్రతం #శ్రీవరలక్ష్మీవ్రతం#లింగదానవ్రతం #మూసివాయనాలనోము#మామిడిగౌరీవ్రతం #పోలిస్వర్గంవ్రతంనోము#jabardasth#jewellery#realityshow#onegramgoldjewellery#ladiesspecial#gardening#homeneeds#groceries#dryfruits#wholesalemarket#begumbazar#sankranthi#sankranthinomulu#crimestory#games#sarees#homemadefood#receipes#cooking#hometour#twining