Перейти к содержимому

3.కన్నులతో పాపాన్ని ప్రారంభించాను"Telugu Christian Song 2026", "Latest Worship Song"

i AM A PART OF CHRIST

0:00 / 0:00

3.కన్నులతో పాపాన్ని ప్రారంభించాను"Telugu Christian Song 2026", "Latest Worship Song"

36 797 просмотров · 9 месяцев назад
i AM A PART OF CHRIST
6,9 тыс. подписчиков
36 797 просмотров · 9 месяцев назад
పాపమును ఒప్పుకోవటం అంటే వేదిచి పెట్టిన పాపాన్ని మరీ ఎన్నడూ చెయ్యను అని ఒప్పుకోవటం మరీ మనము ఒప్పుకునే స్థితిలో లో ఉన్నామా లేక పాపనికి రాజుగా ఉండి మనమే ఎలుతున్నామా సరిచేసుకుందాం #NewYearSpecialSong2026​ ​#TeluguChristianSongs​ ​#LatestTeluguChristianSongs​ ​#WorshipSongs2026​ ​#TeluguChristianDevotional​ ​#NewYearBlessingSong​ ​#ViralSong2026​ ​#TrendingNewYearSong​ ​#NewYearCelebrations2026​ ​#తెలుగుక్రిస్టియన్పాటలు​ ​#ఆశీర్వాదకరమైనపాటలు​ ​#తెలుగుభక్తిపాటలు​ ​#TeluguWorship​ ​#TeluguChristianCommunity​ పల్లవి:- పరమందు దేవుడా.. సర్వ సృష్టికర్తవు.. నిత్యం పూజార్హుడవు (2) పరిపూర్ణ దేవుడవు నీవే ప్రభువా.. నీవే లోకనాథుడవు (2) పరిశుద్ధుడవు నీవు - పాపమును ద్వేషించి పాపిని ప్రేమించిన - పరిపూర్ణ దేవుడవు నా హృదయము కడుగుము - నీ సింహాసనముగా మలచుకుంటాను ప్రభువా! (2) చరణం 1: కన్నులతో పాపాన్ని ప్రారంభించాను - కన్నులకు అడ్డు చెప్పలేక పోయాను కనబడిన దృశ్యాన్ని మానక చూశాను - పాపపు ఊబిలో మునిగిపోయాను (2) కంటికి మంచిగా కనపడిన పాపాన్ని - అప్పుగా తెచ్చుకొని భారమయ్యాను కట్టలేక ఆ వడ్డీని - పాపమును మానలేక ఉరిపెట్టుకున్నాను కన్నీరు కారుస్తూ వేడుకుంటున్నాను - కరిగిపోయే లోపు కరుణించు ప్రభువా! (2) చరణం 2: క్షమించరాని పాపములెన్నో చేసి - అడుగుటకే నోరు రాని పాపాత్ముడను క్షమించరాని నడతలు - కటిక వ్యభిచారము - ఘోరమైన పాపములెన్నో చేసితిని (2) క్షమించమని నిను వేడగా - మా పాప భారం కోరకు క్రేస్తు ప్రాణమును అర్పించితివి క్షమాభిక్షతో నన్ను శిక్షించు - నన్ను సరిచేసి నీ దరికి చేర్చుము (2) క్షమించే అర్హత నాకు లేకపోతే - మరణమే గతి నాకు.. నరకమే ప్రాప్తి! చరణం 3: సత్యమును నాకు తెలియజేసితివి - అందరిలో నన్ను వాడుకుంటివి అంతలోనే రహస్య పాపములతో - గర్వించి పాపానికి రాజైతిని (2) అన్నీ తెలిసీ నీ నామమును - అందరికీ చాటి చెప్పితిని కానీ.. అందనంత ఎత్తులో నేనున్నా - క్షమించలేని లోతులో పడిపోయాను! (2) చరణం 4: చేసిన పాపపు అనుభవములకు - అంతము వరకు ఎదురు చూడనా? అజ్ఞానపు చీకటిలో ఉన్న నాకు - ప్రాయశ్చిత్తము ఉన్నదో లేదో తెలపవా? (2) ఇకపై ఏ పాపము చేయను ప్రభువా - విడిచిన దానిని మళ్ళీ ధరించను నీ వాక్యమే నా ఊపిరి - నీ మార్గమే నా ప్రాణము (2) అంతము వరకు నిన్నే చూస్తాను - నీ మాటలే వింటాను - నిన్నే పూజిస్తాను ప్రభువా! నా హృదయము కడుగుము - నీ సింహాసనముగా మలచుకుంటాను ప్రభువా.. మలచుకుంటాను ప్రభువా.. కరుణించు ప్రభువా..!    • 6. దేవుని స్వరూపము - క్రీస్తు దైవత్వం  "Te...      • 5.అదృశ్య లోకములో అదృశ్య దేవుడైన మా తండ్రీవ...      • 4.నాకు అనుగ్రహించిన సంవత్సరాలు అన్నీ నీ వర...      • 3.కన్నులతో పాపాన్ని ప్రారంభించాను"Telugu C...      • 2.పరిశుద్ధుడవు పరిశుధ్ధాత్మ దేవుడవు"Telugu...      • 1.దేవాది దేవుని యొద్ద దేవుడు"Telugu Christ...      • దేవుడు ఎవరు? దేవాది దేవుని యొద్ద దేవుడు   CONTACT WHATSAPP NUMBER :- 9358995589 @jesuschristislord63