తేనె పెట్టెలతో రైతుకు ఆదాయం, యువతకు స్వయం ఉపాది, పంటలలో నాణ్యత, దిగుబడి పెరుగుదల సాధ్యం.
Raitu Nestham
0:00 / 0:00
తేనె పెట్టెలతో రైతుకు ఆదాయం, యువతకు స్వయం ఉపాది, పంటలలో నాణ్యత, దిగుబడి పెరుగుదల సాధ్యం.
230 337 просмотров · 2 года назад
Raitu Nestham
1,41 млн подписчиков
230 337 просмотров · 2 года назад
#raitunestham #honeybeefarming #honey
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడికి చెందిన చలపతిరావు గారు తన తండ్రి ద్వారా వారసత్వంగా తేనెటీగల పెంపకాన్ని స్వీకరించి స్వయం ఉపాదిగా కొనసాగిస్తున్నారు. పూల పంటలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు తేనె పెట్టెలను మారుస్తూ స్వచ్ఛమైన తేనెను సేకరించి కిలో రూ. 250/- లకు అమ్మకం చేస్తున్నారు. తేనెటీగల పెట్టెలను కూడా అమ్మకం చేస్తున్నారు.
మరిన్ని వివరాలకు 9440066910 కి ఫోన్ చేసి చలపతిరావు గారిని సంప్రదించగలరు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • మిరప పంట - ప్రకృతి పద్ధతులు | Lavanya Reddy
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham