Перейти к содержимому

మల్చింగ్ వేసి మిర్చి పండిస్తున్న.. సాగు బాగుంది | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

మల్చింగ్ వేసి మిర్చి పండిస్తున్న.. సాగు బాగుంది | రైతు బడి

118 363 просмотра · 2 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
118 363 просмотра · 2 года назад
మల్చింగ్ కవర్ వేసి మిర్చి సాగు చేస్తున్న రైతు జోలం అంజయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మూడు సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్న ఈ రైతు.. గతేడాది నుంచి మిర్చి సాగులో మల్చింగ్ కవర్ వేస్తున్నానని తెలిపారు. ఇందుకోసం చేస్తున్న ఖర్చు, కలుగుతున్న లాభం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి వివరాలన్నీ వీడియోలో తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల పక్కనున్న జోలంవారిగూడెంలో ఈ రైతు మిర్చి, కాకర వంటి పంటలు సాగు చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మల్చింగ్ వేసి మిర్చి పండిస్తున్న.. సాగు బాగుంది | రైతు బడి #RythuBadi #రైతుబడి #మిర్చిసాగు