Перейти к содержимому

Namo Narayanaya Namo Telugu Lyrics ప || నమో నారాయణాయ నమో

V Dream Vlogs

0:00 / 0:00

Namo Narayanaya Namo Telugu Lyrics ప || నమో నారాయణాయ నమో

232 459 просмотров · 8 лет назад
V Dream Vlogs
846 подписчиков
232 459 просмотров · 8 лет назад
Namo Narayanaya Namo Annamacharaya sankeerthana Video Song telugu Lyrics ప || నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే || చ|| నిత్యాయ విబుధ సంస్తుత్యాయ | నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ | సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం | గత్యాయ జగదవన కృత్యాయతే నమో || చ|| కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ | మురవైరినే జగన్మోహనాయ || తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర | పరిపూర్ణ చిత్తాయ పరమాయతే నమో || చ|| పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ | ధాత్రీశ కామితార్థప్రదాయ | స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర | నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||