Перейти к содержимому

నాలో ఏముందని కోరుకుంటివి || songby Pastor Vijay Kumar Garu

LIVING GOD MINISTRIES

0:00 / 0:00

నాలో ఏముందని కోరుకుంటివి || songby Pastor Vijay Kumar Garu

93 722 просмотра · 3 года назад
LIVING GOD MINISTRIES
6,27 тыс. подписчиков
93 722 просмотра · 3 года назад
నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవ కై పిలచుకుంటివి ధన ఘనతలు లేవే బంధు బలము లేదే నీ దయ చేతనే ఎన్నుకొంటివి. 1. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము 2. ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగ మార్చితివి ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము 3. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివె ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము