శ్రీ సౌందర్య లహరి పారాయణం 🙏 | 41–50 శ్లోకాలు | Soundarya Lahari Telugu | Part 5
Deeksha_Dhwani
0:00 / 0:00
శ్రీ సౌందర్య లహరి పారాయణం 🙏 | 41–50 శ్లోకాలు | Soundarya Lahari Telugu | Part 5
1 660 просмотров · 3 нед. назад
Deeksha_Dhwani
257 подписчиков
1 660 просмотров · 3 нед. назад
🌺 శ్రీ సౌందర్య లహరి పారాయణం – 41 నుండి 50 శ్లోకాలు 🙏
శ్రీమాతా త్రిపురసుందరి అమ్మవారి అనుగ్రహంతో, గురువుల ఆశీస్సులతో కొనసాగిస్తున్న శ్రీ సౌందర్య లహరి పారాయణం యొక్క ఐదవ భాగం ఇది. 🌺
ఈ వీడియోలో 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు భక్తిశ్రద్ధలతో పారాయణం చేసుకుందాం. 🙏
🌸 ప్రతి శుక్రవారం 10 శ్లోకాల చొప్పున శ్రీ సౌందర్య లహరి పారాయణాన్ని కొనసాగిస్తున్నాము.
మీరు కూడా నాతో పాటు శ్లోకాలను చదువుతూ, వింటూ, నేర్చుకుంటూ ఈ పవిత్రమైన పారాయణ ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి. 🙏
🔸 Part 1 – 1 నుండి 10 శ్లోకాలు👇
• శ్రీ సౌందర్య లహరి | మొదటి 10 శ్లోకాలు | Sr...
🔸 Part 2 – 11 నుండి 20 శ్లోకాలు👇
• సౌందర్య లహరి పారాయణం | 11–20 శ్లోకాలు 🌺 | ...
🔸 Part 3 – 21 నుండి 30 శ్లోకాలు👇
• సౌందర్య లహరి పారాయణం | 21–30 శ్లోకాలు 🌺 | ...
🔸 Part 4 – 31 నుండి 40 శ్లోకాలు👇
• శ్రీ సౌందర్య లహరి పారాయణం | 31–40 శ్లోకాలు...
ఇంతకుముందు భాగాలను మిస్ అయి ఉంటే, నా ఛానల్‌లోని శ్రీ సౌందర్య లహరి సిరీస్ ప్లేలిస్ట్ ద్వారా వరుసగా వినవచ్చు. 🌺
🙏 అమ్మవారి నామస్మరణతో మనసుకు ప్రశాంతత, భక్తి మరియు ఆధ్యాత్మిక ఆనందం కలగాలని ప్రార్థిస్తూ…
🌺 శ్రీమాతా త్రిపురసుందరి అమ్మవారికి నమః 🌺
#soundaryalaharichanting #soundaryalahari #tripurasundari #devibhakti #adishankaracharya