Перейти к содержимому

Niraja nayani | Laxmi Devi song | Ganapathi Sachidananda swamiji composition | by Manjula Koneru

Ragakriti

0:00 / 0:00

Niraja nayani | Laxmi Devi song | Ganapathi Sachidananda swamiji composition | by Manjula Koneru

19 768 просмотров · 2 месяца назад
Ragakriti
902 подписчика
19 768 просмотров · 2 месяца назад
Welcome to Ragakriti Manjula's Music Academy, Hyderabad. Here is a beautiful rendition of Ganapathi Sachidananda swamiji composition " Niraja nayani" in Sree ragam by Smt. Manjula Koneru. Follow us for more content and more kritis, keerthanas and Bhajans. Credits: Song title: Niraja nayani Ragam: Sree ragam Thalam: Aadi thalam Singer: Smt.Manjula Koneru పల్లవి నీరజ నయనీ నిజహృదయేశ్వరి నారాయణ సతి నీవమ్మా నీ పదములనే నిరతము నమ్మితి నను దయజూడగ రావమ్మ చరణం 1 అఖిల జగంబుల కభయము నిచ్చెడి అఖిలారాధ్యవు నీవమ్మా అష్ట దరిద్రము లంతము చేసెడి అష్టలక్ష్మివై రావమ్మ ...1 చరణం 2 నిర్గుణ రూపిణి నిజసుఖదాయిని నిత్యసుమంగళి నీవమ్మా నాహృదిలోనే నిను దర్శించెడి నిశ్చల మదినే నాకిమ్మా ...2 చరణం 3 సజ్జన సంతతి సతము గొల్చెడి సద్గుణరాశివి నీవమ్మా సుఖములు పంచుచు సుగుణము పెంచుచు సచ్చిదానందము నాకిమ్మా ...3 #laxmidevisongs #ganapathisachidananda #sachidananda #sreeragam #godesslakshmi #beautifulsong #devotionalsongs #classicalmusic #devotional #musicclass #musicschoolonline #musicschools #offlinemusic #youtube #youtubedevotional #youtubrviralvideo #youtubeviews