Перейти к содержимому

Deep Work : 45 రోజుల్లో CONCENTRATION Power ని డబల్ చేసే టెక్నిక్స్

Smart Money Mindset -Telugu

0:00 / 0:00

Deep Work : 45 రోజుల్లో CONCENTRATION Power ని డబల్ చేసే టెక్నిక్స్

16 265 просмотров · 2 мес. назад
Smart Money Mindset -Telugu
138 тыс. подписчиков
16 265 просмотров · 2 мес. назад
Get Spam-Free Health Insurance Advice👇🏻 https://ditto.sh/qlez08 ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా, నిరంతర interruptions వల్ల ఒక పనిపై 30 నిమిషాలు కూడా పూర్తిగా Concentrate చేయలేకపోతున్నారా? అయితే Cal Newport రాసిన "Deep Work" పుస్తకం మీకు గేమ్ ఛేంజర్ కావచ్చు. ఈ వీడియోలో Deep Work యొక్క ముఖ్యమైన Concepts‌ను చాలా సింపుల్ తెలుగు లో వివరించాను. రోజూ కొద్దికొద్దిగా అమలు చేస్తే మీ Focus, Productivity మరియు Learning Ability గణనీయంగా మెరుగుపడతాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకునేవి: ✅ Get Comfortable Being Bored ఎందుకు అవసరం? ✅ మీకు సరిపోయే Focus Style ఎలా ఎంచుకోవాలి? ✅ Financial Distractions‌ని ఎలా తగ్గించాలి? ✅ Attention Residue అంటే ఏమిటి? ✅ Shallow Work vs Deep Work తేడా ✅ 45-Day Deep Work Challenge Action Plan ⏱️ Timestamps 00:00 – Introduction 03:20 – Get Comfortable Being Bored 05:44 – Choose Your Focus Style 08:30 – Remove Financial Distractions 09:48 – Kill Attention Residue 11:20 – Shallow Work vs Deep Work 12:50 – 45-Day Challenge Action Plan 💡 ఈ వీడియో నచ్చితే Like చేయండి, మీ Friends & Familyతో Share చేయండి. ఇలాంటి Personal Finance, Mindset, Self Growth మరియు Book Summary వీడియోల కోసం Smart Money Mindset Telugu Channel‌ను Subscribe చేయండి. Disclaimer ఈ వీడియో Educational & Informational Purpose కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులో చెప్పిన విషయాలు "Deep Work" పుస్తకం ఆధారంగా సరళమైన తెలుగు వివరణగా అందించబడ్డాయి. ఈ వీడియో Professional Financial, Medical లేదా Psychological Advice కాదు. వ్యక్తిగత ఫలితాలు వారి పరిస్థితులు మరియు అమలు విధానాన్ని బట్టి మారవచ్చు. #DeepWork #CalNewport #Focus #Productivity #Concentration #Mindset #SelfGrowth #Telugu #BookSummary #SuccessHabits #SmartMoneyMindset #partnership