Перейти к содержимому

పాప ఆపరేషన్ సక్సెస్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అక్కకు సహాయం చేయండి #SameenaSameena #HelpingHands #Help

Sameena Sameena

0:00 / 0:00

పాప ఆపరేషన్ సక్సెస్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అక్కకు సహాయం చేయండి #SameenaSameena #HelpingHands #Help

2 448 просмотров · 3 мес. назад
Sameena Sameena
221 подписчик
2 448 просмотров · 3 мес. назад
దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ అయితే అయింది కానీ, ప్రస్తుతం నా అక్క కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ వీడియో నా ఛానల్ గ్రోత్ కోసం కాదు, కేవలం కష్టాల్లో ఉన్న ఆ తల్లికి, పాపకి మనం అండగా నిలవాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. మన చిన్న సహాయం వారి భవిష్యత్తుకు పెద్ద అండ అవుతుంది. దయచేసి మానవత్వంతో ఆలోచించి, మీకు తోచినంత సహాయం చేయండి. సహాయం చేయడానికి ఈ నంబర్‌ను సంప్రదించండి: +917893426225 మీరు చేసే ప్రతి సహాయం వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు. #Help #Support #Humanity #Charity #SameenaSameena #Kulakacharla #SurgeryRecovery"