Перейти к содержимому

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు | Novahu Odane Sanghamulo Rendu Pakshulu Telugu Christain song.

Hallelujah Ministries

0:00 / 0:00

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు | Novahu Odane Sanghamulo Rendu Pakshulu Telugu Christain song.

1 109 просмотров · 1 г. назад
Hallelujah Ministries
1,16 тыс. подписчиков
1 109 просмотров · 1 г. назад
నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2) మాట వినిన పావురం – లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి (2) ||నోవహు ఓడనే|| గురుతు తెమ్మని నోవహు పంపాడు… తెలివైన కాకిని దైవ జనుని మాటే మరచి… లోకమును ప్రేమించి… (2) ఇటు అటు తిరుగుచుండెనా కాకి (2) సంఘములో ఉన్న నీవు… పాపముపై ఆశతో (2) ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా (2) నీవు కాకివా… పావురానివా (2) ||నోవహు ఓడనే|| గురుతు తెమ్మని నోవహు పంపాడు… నల్లని పావురమును ఓడను మరచి పోక… కాలు నిలుప స్థలము లేక… మరల తిరిగి వచ్చే ఆ పావురము (2) సంఘములో ఉన్న నీవు… పరిశుద్ధత కాంక్షతో (2) లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా (2) పావురానివా… నీవు కాకివా (2) ||నోవహు ఓడనే|| గురుతు తెమ్మని నోవహు పంపాడు… మరలా ఆ పావురమును ఆజ్ఞను మరచి పోక… ఒలీవాకు గురుతుగా తెచ్చె… బాధ్యత కలిగిన ఆ పావురము (2) సంఘములో ఉన్న నీవు… ఆత్మల భారముతో (2) ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా (2) పావురానివా… నీవు కాకివా (2) నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2) మాట వినిన పావురం – లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి (2) నీవు కాకివా… పావురానివా (4) ‪@PastorSureshLankapalli‬