Перейти к содержимому

Generic Medicines | Who Should Promote These Medicines || Idi Sangathi

ETV Andhra Pradesh

0:00 / 0:00

Generic Medicines | Who Should Promote These Medicines || Idi Sangathi

57 082 просмотра · 3 г. назад
ETV Andhra Pradesh
8,15 млн подписчиков
57 082 просмотра · 3 г. назад
ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండటానికే అందరం ప్రయత్నిస్తుంటాం. కానీ, ఏదైనా వ్యాధి బారిన పడితే దాని నుంచి నయం కావడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడరు చాలామంది. ఈ ప్రక్రియలో ఔషధాలది కీలక పాత్ర. చికిత్స పూర్తైనా కొన్నాళ్ల పాటు మందులు వాడాల్సిందే. వీటికయ్యే ఖర్చూ ఎక్కువే. ఆర్థిక సమస్యలూ తప్పవు. ఈ ధరాఘాతలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం జనరిక్‌ మందుల్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ, ఆ జనరిక్‌ మందులు జనబాహుళ్యంలోకి అంతగా వెళ్లలేకపోతున్నాయి. దీనికి మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేమి ఓ కారణమైతే.. వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌లో రాయకపోవడం మరోకారణం. వైద్యులు జనరిక్ మందులు రాయడం దేవుడెరుగు.. ఆ మందులు పనిచేస్తాయా.. లేదా అనే ప్రశ్న రోగుల్లో వ్యక్తమవుతోంది. అసలెందుకు ఇలా జరుగుతోంది? బ్రాండెడ్‌ ఔషధాల మాయలో పడిన ప్రజలు చౌక ధరల్లో లభ్యమయ్యే జనరిక్‌ మందులు ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారు.? జనరిక్‌ మందులపై అవగాహన కల్పించే భాద్యత ఎవరిది? #idisangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------