Homemade Butter Cookies Recipe 🍪 | ఇంట్లోనే బటర్ కుకీస్ | Crispy & Melt-in-Mouth Butter Cookies
Medhas kitchen
0:00 / 0:00
Homemade Butter Cookies Recipe 🍪 | ఇంట్లోనే బటర్ కుకీస్ | Crispy & Melt-in-Mouth Butter Cookies
226 просмотров · 13 дней назад
Medhas kitchen
865 подписчиков
226 просмотров · 13 дней назад
🧈 INGREDIENTS
100 grams soft butter,
60 grams powdered sugar,
150 grams maida,
20 grams corn flour,
½ teaspoon baking powder,
ఒక pinch salt,
1 teaspoon vanilla essence.
Dough అవసరాన్ని బట్టి 1–2 tablespoons milk కూడా తీసుకోవచ్చు.
Homemade Butter Cookies Recipe | ఇంట్లోనే బటర్ కుకీస్
ఈ వీడియోలో చాలా ఈజీగా, ఇంట్లో అందుబాటులో ఉండే ingredients తో crispy & melt-in-mouth homemade butter cookies ఎలా తయారు చేయాలో చూపించాను. 😋
Bakery-style butter cookies ఇంట్లోనే ఎలా చేయాలి? Dough consistency ఎలా ఉండాలి? Cookies shape ఎలా చేయాలి? Oven temperature & baking time ఎంత ఉండాలి? అన్నీ step-by-step గా చూపించాను.
✨ ఈ recipe highlights: • Easy homemade butter cookies
• Crispy & buttery texture
• Melt-in-mouth cookies
• Bakery-style cookies at home
• Beginners కూడా సులభంగా try చేయవచ్చు
Video నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe ❤️ చేయండి.
మీరు ఇంట్లో ఈ Butter Cookies try చేస్తే ఎలా వచ్చాయో కామెంట్‌లో చెప్పండి. 🍪❤️
#HomemadeButterCookies #ButterCookies #CookiesRecipe #TeluguRecipes #Baking