Перейти к содержимому

ఫ్రీగా వచ్చిన బెండకాయతో ఏం చేశాను? 😍 | Morning Routine Vlog | Telugu Vlog

Swathi's Simple Life

0:00 / 0:00

ఫ్రీగా వచ్చిన బెండకాయతో ఏం చేశాను? 😍 | Morning Routine Vlog | Telugu Vlog

252 просмотра · 2 нед. назад
Swathi's Simple Life
51 подписчик
252 просмотра · 2 нед. назад
హాయ్, హలో అందరూ బాగున్నారా ❤️ Welcome back to Swathi Simple Life channel! ఈరోజు vlog లో మా ఇంటికి ఫ్రీగా వచ్చిన బెండకాయతో బెండకాయ ఫ్రై చేసుకున్నాను. 😊 అసలు ఆ బెండకాయలు ఎలా ఫ్రీగా వచ్చాయి? ఎంత క్వాంటిటీ వచ్చింది? వాటితో ఉదయం ఏం చేశాను అనేది ఈ vlog లో చూడండి. అలాగే ముందురోజు రాత్రే kitchen clean చేసి పెట్టుకోవడం వల్ల morning ఎంత time save అయిందో, బెండకాయ ఫ్రై, పప్పు, అన్నం, రాగి జావ, పొంగనాలు, lunch box preparation, office కి ready అవ్వడం వరకు నా complete morning routine ని ఈ వీడియోలో share చేశాను. ఇలాంటి simple daily life, cooking, cleaning & working woman morning routine vlogs మీకు నచ్చితే వీడియోని Like 👍 చేయండి, Share చేయండి, Channel ని Subscribe చేయడం మర్చిపోవద్దు ❤️ Thanks for watching! మళ్లీ ఇంకో వీడియోతో కలుద్దాం. Bye Bye 😊