SriMahaaLakshmi
Path Maker
0:00 / 0:00
SriMahaaLakshmi
224 просмотра · 8 дней назад
Path Maker
8 подписчиков
224 просмотра · 8 дней назад
#astalakshmistotram #mahalakshmi #devotionalsongs
A Telugu devotional song for Lakshmi Devi with all 8 forms , Astalakshmi Stuti.
lyrics --
పాలయమాం శ్రీ లక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
సర్వఫల సంప్రాప్తి చేయవమ్మా
సర్వఫల సంప్రాప్తి చేయవమ్మా
మంత్రస్వరూపిణి మంజులభాషిని
మంజులభాషిని
శ్రీ ఆదిలక్ష్మి ||
పాలయమాం ఆదిలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
మాయామోహములను తొలగించవమ్మా
మాయామోహములను తొలగించవమ్మా
మంగళదాయని అంబుజవాసినీ
అంబుజవాసినీ
శ్రీ ధాన్యలక్ష్మి ||
పాలయమాం ధాన్యలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
క్షీరాబ్ధి తనయ సిరులన్ గొనిరావమ్మ
క్షీరాబ్ధి తనయ సిరులన్ గొనిరావమ్మ
మంగళరూపిణి సద్గుణ వర్షిణి
మంగళరూపిణి
శ్రీ ధనలక్ష్మి ||
పాలయమాం ధనలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
కమలాసిని కుంకుమ సోభిని
కమలాసిని కుంకుమ సోభిని
జయముకలిగించవమ్మా
జయముకలిగించవమ్మా
శ్రీ విజయలక్ష్మి ||
పాలయమాం విజయలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
చతురారిష్టముల బలమునీయవమ్మా
చతురారిష్టముల బలమునీయవమ్మా
చతురంగ బల సంవర్తిని
చతురంగ బల సంవర్తిని
శ్రీ గజలక్ష్మి ||
పాలయమాం గజలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
పరిపరివిధముల పాపవిమోచన గావించవమ్మా
పరిపరివిధముల పాపవిమోచన గావించవమ్మా
సకల సురాసుర వందిత
సురాసుర వందిత
శ్రీ సంతానలక్ష్మి ||
పాలయమాం సంతానలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
వేదపురాణ జ్ఞానము కలిగించవమ్మా
వేదపురాణ జ్ఞానము కలిగించవమ్మా
వైష్ణవ రూపిణి మోహిని చక్రిని
వైష్ణవ రూపిణి
శ్రీ విద్యాలక్ష్మి ||
పాలయమాం విద్యాలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
కష్టములనధిగమించు స్తైర్యమునియవమ్మా
కష్టములనధిగమించు స్తైర్యమునియవమ్మా
భవభయహారిణి గుణగానవర్ధిని
గుణగానవర్ధిని
శ్రీ ధైర్యలక్ష్మి ||
పాలయమాం ధైర్యలక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి
పాలయమాం శ్రీ లక్ష్మి
పరిపాలయమాం శ్రీ మహాలక్ష్మి