గీతా విహంగ వీక్షణం – Day 1 | కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము | Bhagavad Gita Chapter 1
Raghuvamsi Das
0:00 / 0:00
గీతా విహంగ వీక్షణం – Day 1 | కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము | Bhagavad Gita Chapter 1
627 просмотров · 3 недели назад
Raghuvamsi Das
81 подписчик
627 просмотров · 3 недели назад
🌸 హరే కృష్ణ! 🙏
18 రోజుల భగవద్గీత కోర్సు – గీతా విహంగ వీక్షణం
📖 Day 1 – కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము
ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయం యొక్క నేపథ్యం, కురుక్షేత్ర రణరంగంలో ఇరు సేనల పరిశీలన, అర్జునుని పరిస్థితి మరియు భగవద్గీత బోధకు దారితీసిన సందర్భాలను తెలుసుకుందాం.
🌺 శ్రీమద్భగవద్గీతను అధ్యయనం చేస్తూ, దాని ఆధ్యాత్మిక సందేశాన్ని మన జీవితంలో ఆచరించేందుకు ఈ 18 రోజుల ప్రయాణంలో భాగస్వాములు కండి.
📝 Day 1 Quiz:
https://iskconvizag.org/courses/18-da...
🙏 మొత్తం 18 క్విజ్‌లను పూర్తి చేసిన భక్తులకు ప్రత్యేక సర్టిఫికేట్ అందజేయబడుతుంది.
హరే కృష్ణ! 🌸