అక్రమ కట్టడాలపై | మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ సీరియస్ | @CPN TV
CPN NEWS
0:00 / 0:00
అక్రమ కట్టడాలపై | మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ సీరియస్ | @CPN TV
3 291 просмотр · 4 дня назад
CPN NEWS
191 подписчик
3 291 просмотр · 4 дня назад
కడపజిల్లా ప్రొద్దుటూరు
వర్షాలకు ప్రొద్దుటూరు నగరం నీటిమయం - డ్రైన్స్ మీద అక్రమ కట్టడాల వలన సమస్య.
డ్రైన్స్ చాలా వరకు అక్రమణకు గురికావడంతో పలు చోట్ల వర్షం నీరు పోడానికి ఆటంకం.
పట్టణంలో పలు చోట్ల మురుగు కాలవలు వర్షపు నీటితో పోర్లడానికి ప్రధాన కారణం డ్రైన్స్ లో ప్లాస్టిక్ వేయడం.
పలు ప్రాంతాలలో ఉన్న డ్రైన్స్ లో సిల్ట్ తీసేపనిలో పారిశుధ్య కార్మికులు.
ఉద్యయం 4 గంటల నుంచి కమీషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు ప్రాంతాలు తనిఖీ,
డ్రైన్స్ మీద అక్రమ కట్టడాలు కాటయి వ్యాపారాలు చేస్తున్న యజమానులకు సీరియస్ వార్నింగ్
ప్రొద్దుటూరులో డ్రైన్స్ మీద ఉన్న అక్రమ కట్టడాలను, బంకులను తొలగించడానికి దశలవారీగా ప్రణాళిక సిద్ధం చేయమని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమీషనర్ ఆదేశాలు
#MUNICIPAL #COMMISSIONER #MUNICIPAL #WORKERS #PRODDATUR #KADAPA #district #CPN #TV