Latest Chaganti Koteswara Rao 2026 | విష్ణుమూర్తి అవతారాల అవసరం ఏమిటి? | Dharma Margam Telugu
Dharma Margam - Telugu
0:00 / 0:00
Latest Chaganti Koteswara Rao 2026 | విష్ణుమూర్తి అవతారాల అవసరం ఏమిటి? | Dharma Margam Telugu
1 260 просмотров · 5 дней назад
Dharma Margam - Telugu
340 подписчиков
1 260 просмотров · 5 дней назад
🙏 గోవిందా గోవిందా 🙏
ఈ వీడియోలో శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలుగా భూమిపైకి ఎందుకు అవతరిస్తారు? ఆ అవతారాల అవసరం ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.
అలాగే నరసింహ అవతారం యొక్క మహత్యం, ధర్మాన్ని రక్షించడానికి ఆ అవతారం ఎలా వచ్చిందో, శ్రీరాముడి అవతారం యొక్క గొప్పతనం గురించి కూడా చర్చించాము.
తదుపరి వీడియోలో కలియుగ పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం మరియు ఆయన మహత్యం గురించి తెలుసుకుందాం.
ప్రతి శనివారం ఒక కొత్త తెలుగు భక్తి వీడియో కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
వీడియో నచ్చితే Like చేసి, భక్తులతో Share చేయండి.
కామెంట్‌లో “గోవిందా గోవిందా” అని రాయండి.
#ChagantiKoteswaraRao #ChagantiPravachanam #NarasimhaAvatar #VishnuAvatars #SriRama #VenkateswaraSwamy #Tirupati #Tirumala #TeluguBhakti #SaturdayBhakti #LatestChagantiKoteswaraRao2026 #EverySaturday
#SaturdayPravachanam
#SaturdaySpecial