Trump చేసిన ఆ సంతకంతో భారత్‌పై టారిఫ్‌లు 100 శాతం వరకు పెరుగుతాయా? | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
Trump చేసిన ఆ సంతకంతో భారత్‌పై టారిఫ్‌లు 100 శాతం వరకు పెరుగుతాయా? | BBC Telugu
18 102 просмотра · 1 день назад
BBC News Telugu
2,15 млн подписчиков
18 102 просмотра · 1 день назад
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18న రష్యాకు సంబంధించిన ఆంక్షల బిల్లుపై సంతకం చేశారు. కొత్త చట్టం ప్రకారం రష్యా నుంచి చమురు, నేచురల్ గ్యాస్ కొనుగోలు చేసే ఐదు అతిపెద్ద దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే హక్కు అమెరికా అధ్యక్షుడికి లభించింది. వాటిలో భారత్, చైనా కూడా ఉన్నాయి. అయితే బిల్లు స్వయంగా భారత్ లేదా చైనాపై వంద శాతం సుంకాలు అమలు చేయదు. కానీ అధ్యక్షుడికి అలా విధించే అవకాశం కల్పిస్తుంది.
#Trump #India #US #China
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu