Перейти к содержимому

కాలభైరవ తత్వం & సిద్ధ సాదన రహస్యం | Episode 1 | Kalabhairav Dhyan Peeth

Kalabhairav Dhyan Peeth

కాలభైరవ తత్వం & సిద్ధ సాదన రహస్యం | Episode 1 | Kalabhairav Dhyan Peeth

496 просмотров · 5 дней назад
Kalabhairav Dhyan Peeth
249 подписчиков
496 просмотров · 5 дней назад
#kalabhairavdhyanpeeth #kalabhairavapooja #kalabhairavasidhinathguruji #kalabhairava mantram #kalabhairava sidhinath swamy శ్రీ శ్రీ శ్రీ. కాలభైరవ సిద్ధనాథ గురూజీ సుప్రసిద్ధ కాలభైరవ్ ధ్యాన్ పీఠ్. భైరవ స్వామి వారు సాక్షాత్తు మహా శక్తి స్వరూపం అయిన మహాకాల్ ఆరాధకులు.కాళీ కాలభైరవ ఆరాధన తో ఎంతోమంది భక్తులకు సేవలు అందిస్తున్నారు.. హైదరాబాద్ లోని గచ్చిబౌలి కాలభైరవ్ ధ్యాన్ పీఠ్ ఏర్పాటు చేసి ప్రముఖ పుణ్యకేత్రం తిరుమల తిరుపతి లో గురు భవన్ ఎంతో మంది భక్తులకు ఆధ్యాత్మిక గురువుగా కొన్ని వేల మంది భక్తులకు ముందుండి ఆధ్యాత్మిక మార్గంలో కాలభైరవ్ ధ్యాన్ పీఠ్ ఫౌండేషన్ నీనెలకొలపిపేదలకు ,అనాధలకు ఎన్నో అన్నదాన మరియు ఆశ్రయం కల్పిస్తు చాలా సంవత్సరాల సాధన తరువాత, స్వామి అష్టాదశ శక్తి పీఠాలను సందర్శించి మరియు సద్గురు సన్నిధిలో యంత్ర, మంత్ర మరియు తంత్ర శక్తులను పొందారు. సిద్ధ గురువు స్వామీజీ వ్యక్తిని తాకినప్పుడు, శక్తి ప్రసారం చేస్తారు ఎదుటి వ్యక్తి యొక్క కుండలిని శక్తి మేల్కొంటుంది. కాళీమాతను, కాల భైరవుడిని నిత్యం కొలిచే కాలభైరవ్ సిద్ధనాథ్ గురూజీ ఇప్పటికే వేలాది యజ్ఞాలు,యాగాలు చేశారు. స్వామి తన గురువులు అందించిన శక్తులు మరియు కాళీ కాలభైరవులు ప్రసాదించిన విశేష శక్తుల ద్వారా చాలా మంది భక్తులకు అనేక సమస్యలను అధిగమించడానికి సహాయం చేసి. ప్రత్యేక పూజల ద్వారా దుష్టశక్తుల ప్రభావం నుంచి విముక్తి కల్పించడం స్వామి ప్రత్యేకత. భయం, వ్యాపారంలో నష్టం, అనారోగ్యం వంటి ఏదైనా సమస్యను పరిష్కరించగలరు. సాక్షాత్ కాళీ కాలభైరవులు ని ఆరాధించే కాలభైరవ్ సిద్ధనాథ్ గురూజీ సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో పాటు ఎందరో సామాన్య భక్తులు స్వామి ఆశీస్సులు పొంది వారి కష్టాల నుంచి గట్టెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గురూజీ యొక్క సేవలను గుర్తించి ఎన్నో ప్రముఖ సంస్థల అలాగే ఎందరో వ్యాపార దిగ్గజాలు స్వామీవారి సేవకు పాత్రులు అయ్యారు .. దేశంలోనే కాదు విదేశాలలో కూడా స్వామివారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తు హిందూ ధర్మం యొక్క ప్రత్యేకతను,విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తూ కాలభైరవ్ సిద్ధనాథ్ గురూజీ సేవలను కొనసాగిస్తున్నారు.. శ్రీ మాత్రే నమః కాళీ కాలభైరవ ఉంటే అన్నీ ఉన్నట్లే కాలభైరవ తత్వం, సిద్ధ సాధన మరియు ఆధ్యాత్మిక రహస్యాలపై ప్రత్యేకమైన చర్చ. ఈ Episode-1లో కాలభైరవ ఉపాసనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, సిద్ధ సాధన యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాల్సిన అంశాలను తెలుసుకుందాం. 🔱 Kalabhairav Dhyan Peeth Foundation 🙏 ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. #Kalabhairav #KalabhairavDhyanPeeth #SiddhaSadhana #Spirituality #TeluguSpirituality