🔴 యెషయా 41-45 అధ్యాయాల వివరణ|భయపడకుడి - దేవుని వాగ్దానాలు | live bible study Telugu
LuckyDevotional
0:00 / 0:00
🔴 యెషయా 41-45 అధ్యాయాల వివరణ|భయపడకుడి - దేవుని వాగ్దానాలు | live bible study Telugu
16 просмотров · Трансляция закончилась 18 ч назад
LuckyDevotional
1,37 тыс. подписчиков
16 просмотров · Трансляция закончилась 18 ч назад
ప్రైస్ ది లార్డ్ ,అందరికీ వందనాలు అండి.
మన ఛానల్ కు మీ అందరికీ స్వాగతం అండి.
ఈరోజు మన లైవ్ బైబిల్ స్టడీ లో యెషయా గ్రంథము 41 నుండి 45 అధ్యాయాల వరకు ధ్యానించ పోతున్నాం.
దేవుని వాక్యం ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని, ఆదరణను మీతో పంచుకోవడానికి ఈ లైవ్ చేస్తున్నాను.
నా ముఖం కనిపించకపోయినా, కేవలం నా వాయిస్ ద్వారా దేవుని పవిత్రులు వాగ్దానాలను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.
ఈ ఐదు అధ్యాయాలలో దేవుడు మనకిచ్చిన గొప్ప అభయలు, భయపడవద్దని ధైర్యం, మరియు మన జీవితాల్లో ఆయన చేయబోయే నూతన కార్యాలను గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం.
దేవుని వాక్యం ద్వారా బలపడడానికి ఈ లైవ్ లో పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి.
📖 ఈనాటి లేఖనాలు: యెషయా 41, 42, 43 ,44, 45
🔔మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక! ✨
@lucky devotional Manadi