నిన్ను చేరుకోవాలని part-2 #teluguaudiostories #telugu #emotionalstory
Banu katha lokam
0:00 / 0:00
నిన్ను చేరుకోవాలని part-2 #teluguaudiostories #telugu #emotionalstory
295 просмотров · 11 дн. назад
Banu katha lokam
30 подписчиков
295 просмотров · 11 дн. назад
ఒక రైలు ప్రయాణంలో అనుకోకుండా కలిసిన
బుజ్జి, ఆనంద్, నందిని...
ముగ్గురు సునంద జీవితంలోకి వచ్చారు.
బుజ్జిని ఇష్టపడిన సునందతో
“నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చేసరికి నీ కాలేజీ ఎదురుగా ఉంటాను...” అన్నాడు బుజ్జి.
కానీ... ఎగ్జామ్ రాసి వచ్చేసరికి
మామయ్యకు యాక్సిడెంట్ అయిందని అన్నయ్య ఆమెను తీసుకెళ్లిపోయాడు.
అప్పటినుంచి...
అతని కోసం ఎదురుచూస్తూనే ఉంది సునంద.
ఏడేళ్లుగా ఆమె ఎదురుచూసిన
ఆ ఎదురుచూపుల ఫలితం ఏమిటి?
తర్వాత పరిచయమైన ఆనంద్, నందిని
ఆమె జీవితంలో తెచ్చిన మార్పులు ఏమిటి?
వాళ్ల కోసం సునంద ఏం చేసింది?
ఏమి దక్కింది?
ఏం జరుగుతుంది?
ఆనందమానందమాయే...
#TeluguStories #TeluguKathalu #TeluguStory #TeluguNovel #TeluguLoveStory #TeluguYouTubeStories
#storytimetelugustories
#storiesintelugu
#newtelugustoriesinteresting
#teluguinterestingstories
#ఆనందమానందమాయే
#TeluguLoveStory #EmotionalTeluguStory #telugulovestory
#emotionaltelugustories
#telugufamilydrama
#telugunovelepisodes
#EmotionalNovelSeries" #teluguaudiokathalu #teluguaudiostories #teluguaudiovideonovels #teluguaudioserials #telugutextstories #telugunovelsaudiobook #teluguserial #teluguaudionavala #teluguaudiobook #telugulovestories