Nuthana Geethamu Ne Padedha ॥ నూతన గీతము నే పాడెదా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna
HOSANNA MINISTRIES OFFICIAL
0:00 / 0:00
Nuthana Geethamu Ne Padedha ॥ నూతన గీతము నే పాడెదా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna
32 165 просмотров · 2 г. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
32 165 просмотров · 2 г. назад
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే
కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను
కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ
మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ