Перейти к содержимому

జపమాల మాత పూజిత మాసం సందర్భంగా పరిశుద్ధ జపమాల తేరు ప్రదక్షిణ నిర్వహించిన ఫాదర్ గువ్వల బాలరాజు.

ASSUMPTION CHURCH

0:00 / 0:00

జపమాల మాత పూజిత మాసం సందర్భంగా పరిశుద్ధ జపమాల తేరు ప్రదక్షిణ నిర్వహించిన ఫాదర్ గువ్వల బాలరాజు.

1 150 просмотров · 9 дней назад
ASSUMPTION CHURCH
484 подписчика
1 150 просмотров · 9 дней назад
Father Guvvala Balaraju conducted the Holy Rosary chariot procession on the occasion of the month dedicated to the worship of Mother Mary (Month of the Holy Rosary). మరి మాత మోక్షారోపణ దేవాలయం పెజ్జోని పేట విజయవాడలో అక్టోబర్ నెల జపమాల మాత పూజిత మాసం సందర్భంగా పరిశుద్ధ జపమాల తేరు ప్రదక్షిణ దివ్యబలి పూజ నిర్వహించారు. విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు సహాయ గురువులు ఫాదర్ వల్లమల్ల డేవిడ్ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తేరు ప్రదక్షిణ ఆర్ సి ఎం స్కూల్ రోడ్డు సభ్యులు. సంఘ పెద్ద పొన్నంపల్లి మౌనిష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. #assumptionchurch#pezzonipeta#rcmchurch#pezzonipetarcmchurch#mariyatha#mariyamathamoksharopanadevalaya#