6 నెలల తర్వాత బిడ్డకు మొదట ఏం పెట్టాలి? | చాలా మంది చేసే తప్పు ఇదే!
dr Bhagath _clinic
0:00 / 0:00
6 నెలల తర్వాత బిడ్డకు మొదట ఏం పెట్టాలి? | చాలా మంది చేసే తప్పు ఇదే!
28 387 просмотров · 2 месяца назад
dr Bhagath _clinic
144 тыс. подписчиков
28 387 просмотров · 2 месяца назад
👶 6 నెలల తర్వాత బిడ్డకు ఆహారం ఎలా ప్రారంభించాలి?
ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:
✅ Complementary Feeding అంటే ఏమిటి?
✅ ఎప్పుడు ప్రారంభించాలి?
✅ మొదటి రోజు ఏం పెట్టాలి?
✅ రోజుకు ఎన్ని సార్లు పెట్టాలి?
✅ ఎంత పరిమాణంలో పెట్టాలి?
✅ ఉగ్గు పొడి ఎలా తయారు చేయాలి?
✅ గుడ్డు ఎప్పుడు పెట్టాలి?
✅ చేప, చికెన్, మాంసాహారం ఎప్పుడు ప్రారంభించాలి?
✅ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎప్పుడు ఇవ్వాలి?
✅ నీళ్లు, తేనె, ఉప్పు, చక్కెర, ఆవు పాలు గురించి నిజాలు
✅ పేరెంట్స్ చేసే Common Mistakes
ఈ వీడియో WHO, IAP మరియు Nelson Pediatrics ఆధారంగా రూపొందించబడింది.
ఈ వీడియో కొత్తగా పేరెంట్స్ అయిన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. ❤️
📍 Dr Bhagath Health Hub
#ComplementaryFeeding #BabyFood #BabyCare #InfantNutrition #WeaningFood #ParentingTips #Pediatrics #DrBhagathHealthHub #TeluguHealthTips #ChildNutrition #HealthyBaby #TeluguParents #BabyDevelopment