KGF రేంజ్ Elevations! | Professor Nageshwariతో Jamadagni
Journalist Jamadagni
0:00 / 0:00
KGF రేంజ్ Elevations! | Professor Nageshwariతో Jamadagni
15 955 просмотров · 3 дня назад
Journalist Jamadagni
10,6 тыс. подписчиков
15 955 просмотров · 3 дня назад
వజ్రాయుధం — 1985లో Superstar Krishna సృష్టించిన ఒక అద్భుతమైన commercial spectacle.
K. Raghavendra Rao దర్శకత్వంలో Superstar Krishna, Sridevi ప్రధాన పాత్రల్లో వచ్చిన వజ్రాయుధం గురించి Professor Nageshwariతో ఈ ప్రత్యేక చర్చ.
ఈ సినిమాలో కృష్ణ గారి నాగపట్నం entry, కొండపై నుంచి దిగే extraordinary hero elevation, కార్మికుల కోసం నిలబడే సన్నివేశాలు, bulldozer fight, Rao Gopal Rao–Satyanarayana–Nutan Prasad సన్నివేశాలు, Krishna–Sridevi పాటలు, Raghavendra Rao visual presentation — ఇలా ఎన్నో memorable moments గురించి మాట్లాడుకున్నాం.
ముఖ్యంగా ఒక ప్రశ్న — 1985లోనే ఇంత భారీగా hero elevation చూపించిన వజ్రాయుధం ప్రభావం తరువాతి mass cinema మీద ఎంత ఉంది? KGF లాంటి సినిమాల్లో మనం చూసిన mass-elevation grammarకి ఎన్నో సంవత్సరాల ముందే Krishna–Raghavendra Rao ఈ స్థాయిని చూపించారా?
అలాగే 1985 నాటికే Superstar Krishna సాధించిన అసాధారణమైన సినీ ప్రయాణం, ఆయన వేగం, ప్రయోగాలు, mass image గురించి కూడా ఈ వీడియోలో చర్చించాం.
Jamadagni discusses with Professor Nageshwari about VAJRAYUDHAM.
మీకు వజ్రాయుధంలో అత్యంత ఇష్టమైన scene ఏది? Commentsలో చెప్పండి.#superstarkrishna