Перейти к содержимому

మెంతి కూర.. 10 రోజుల పంట.. ఎరువు లేదు.. పురుగు రాదు | Methi Leaves | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

మెంతి కూర.. 10 రోజుల పంట.. ఎరువు లేదు.. పురుగు రాదు | Methi Leaves | రైతు బడి

1 495 149 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
1 495 149 просмотров · 4 года назад
ఆకుకూరల సాగులో సుమారు 20 సంవత్సరాల అనుభవం కలిగిన రైతు నూల కోటయ్య గారు.. ఈ వీడియోలో మెంతికూర సాగు గురించి అనుభవాన్ని వివరించారు. అతి తక్కువ సమయంలో కత్తిరించే ఆకు కూర అయిన మెంతి కూర సాగు గురించి అనేక వివరాలు పంచుకున్నారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మెంతి కూర.. 10 రోజుల పంట.. ఎరువు లేదు.. పురుగు రాదు | Methi Leaves | రైతు బడి #RythuBadi #మెంతికూర #Methi