Maa Kutumba Donenu song original Track ll Guntur Raja ll Sp Balu ll song original Track
JCBC MINISTRIES OFFICIAL
0:00 / 0:00
Maa Kutumba Donenu song original Track ll Guntur Raja ll Sp Balu ll song original Track
8 996 просмотров · 3 г. назад
JCBC MINISTRIES OFFICIAL
158 подписчиков
8 996 просмотров · 3 г. назад
Maa Kutumba Donenu song original Track ll Guntur Raja ll Sp Balu ll song original Track
పల్లవి: మా కుటుంబదోనెను నడిపించినవిక
అలలు రేగేనయ్య ఆదరించుమ
కడలి పొంగెనయ్య కరుణ చూపుమా
కలత బాపుమ కన్నీరు తుడువామా ( 3)
మా కుటుంబదోనెను నడిపించినవిక
చరణం::1
నీ చల్లని చూపే నా నీరీక్షనాలయము
నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయము (2)
అద్దరికీ చేర్చుమా వాక్యపు వాగ్దానమా (2)
కలత బాపుమ కన్నీరు తుడువామా ( 3)
చరణం::2
నీదు మాటలే నా హృదయగానం
నీదు బాటలే నా విశ్వాస పయనం (2)
ఇశ్రాయేలీయులను నడిపించే ధీరుడా (2)
కలత బాపుమ కన్నీరు తుడువుమా ( 3)
చరణం::3
భీతిని గొలిపే ఈ లోకయాత్ర
ఘోరవ్యాధితో నిండే నా శరీర పాత్ర (2)
అందుకొంటినయ్య నీ రక్షణ పాత్రను (2)
కలత బాపుమ కన్నీరు తుడువుమా ( 3)