దసరా మొదటి రోజు పూజ 🙏 బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆరాధన | ఇంటి క్లీనింగ్ & పూజా విధానం
Bangalore Ammai
0:00 / 0:00
దసరా మొదటి రోజు పూజ 🙏 బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆరాధన | ఇంటి క్లీనింగ్ & పూజా విధానం
13 просмотров · 3 дня назад
Bangalore Ammai
14 подписчиков
13 просмотров · 3 дня назад
🙏 అందరికీ దసరా శుభాకాంక్షలు 🙏
బెంగళూరు అమ్మాయి ఛానల్కు స్వాగతం ❤️
ఈరోజు దసరా మొదటి రోజు సందర్భంగా మా ఇంట్లో పూజా గది క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, బయట వాకిలి శుభ్రం చేయడం, తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేయడం, బాలా త్రిపురసుందరి అమ్మవారి పూజ, సింపుల్గా ప్రసాదం తయారు చేయడం మీతో పంచుకున్నాను.
పూజ చేసుకోవాలంటే ఎక్కువ హడావిడి అవసరం లేదు. మనకు వీలైనంతలో శుభ్రంగా, భక్తితో, ప్రశాంతమైన మనసుతో అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. కొన్నిసార్లు మనసు లేకపోయినా ఇలాంటి వీడియోలు చూస్తే మనకూ పూజ చేసుకోవాలనే ఉత్సాహం వస్తుంది.
ఈ వీడియో చూసి ఎవరికైనా పూజ చేసుకోవాలనే మంచి ఆలోచన కలిగితే నాకు చాలా సంతోషం. 🙏
చివర్లో మా ఇంటి భోజనానికి సంబంధించిన చిన్న క్లిప్ కూడా ఉంది. పుదీనా రైస్ తయారీ వీడియోను ప్రత్యేకంగా మీతో పంచుకుంటాను.
వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, ఇలాంటి వీడియోలు చూడాలనుకునే వారికి Share చేయండి.
మీ ఆదరణే మా బెంగళూరు అమ్మాయి ఛానల్కు ప్రోత్సాహం. ❤️
#Dasara #NavratriPooja #BengaluruAmmayi #TeluguVlogs #DailyVlogs