9 న మాజీ సీఎం వైఎస్. జగన్ పుంగనూరు పర్యటన
KMR CHANAL
0:00 / 0:00
9 న మాజీ సీఎం వైఎస్. జగన్ పుంగనూరు పర్యటన
54 440 просмотров · 2 г. назад
KMR CHANAL
1,03 тыс. подписчиков
54 440 просмотров · 2 г. назад
చిన్నారి అశ్వీయ అంజూమ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
ఆశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, ఎంపీ
చిన్న పిల్లలు, మహిళలు భద్రత పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....
ప్రభుత్వం, పోలీసులు చిన్నారిని కాపాడటం లో విఫలమయ్యారు
మూడు రోజుల పాటు ఆశ్వియ జాడ కనుక్కోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు
మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులు ప్రత్యేక హెలికాప్టర్ లో డిజిపి, సిఐడి అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు
కానీ ఇలాంటి ఘోరం జరిగితే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు
నిధుతులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ దారుణం పై తీవ్రంగా స్పందిస్తుంది
ఈ నెల 9న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుంగనూరు లో పర్యటిస్తారు
చిన్నారి అశ్వియ తల్లిదండ్రులను శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు
పోలీసులు ఇకనైనా కేసులో పురోగతి సాధించాలి
పోలీసులు స్పందించిన తీరు సరులేదు
కనీసం సీసీ ఫుటేజ్ లు అందుబాటులో లేవు అని, పోస్టుమార్టం రిపోర్టు లో కూడా ఏముందో తెలియదని చిన్నారి తండ్రి అంటున్నారు
అనంతరం పుంగనూరు రాంపల్లి లో శ్రీ వైఎస్ జగన్ పర్యటన కు సంబంధించి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్.....
రాష్ట్రంలో శాంతిభద్రతలు పై ప్రభుత్వం దృష్టి సారించాలి
ఇటీవల కర్నూలు లో ఒక అమ్మాయి మిస్ అయితే కనీసం పట్టించుకోలేదు
ఇప్పుడు పుంగనూరు లో ఆశ్వియ అంజూమ్ మృతి దారుణం
ముడు రోజులైన పోలీసులు ఆ అమ్మాయి జాడ కనిపెట్టలేకపోయారు.... చివరకు మృతదేహం లభించింది
ప్రశాంతంగా ఉన్న పుంగనూరు లో ఇటువంటి ఘటన అందరినీ కలచివేసింది
మంత్రులు వారి బాధ్యతలు మరిచి ఇతర విషయాలు పై ఫొకస్ చేస్తున్నారు
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దూషించడం పని గా పెట్టుకుని మంత్రులు పని చేస్తున్నారు
ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టీ, మంత్రులు వారి బాధ్యతలు నెరవేర్చాలి
శ్రీ వైఎస్ జగన్ ఈ నెల 9న అశ్వీయ తల్లిదండ్రులను కలిసి పరామర్శిస్తారు