Перейти к содержимому

మా ఆవిడ అసలైన గోదావరి స్టైల్ చీరమీను ఇగురు వండిందండి రుచి 😋👌 Traditional Cheerameenu Recipe.

Prasad divya vlogs

0:00 / 0:00

మా ఆవిడ అసలైన గోదావరి స్టైల్ చీరమీను ఇగురు వండిందండి రుచి 😋👌 Traditional Cheerameenu Recipe.

636 554 просмотра · 4 мес. назад
Prasad divya vlogs
8,47 тыс. подписчиков
636 554 просмотра · 4 мес. назад
"గోదావరి జిల్లాల్లో ఎంతో ఫేమస్ అయిన, ఏడాదికి ఒక్కసారే దొరికే అమృతం లాంటి చీరమీను ఇగురు (Cheerameenu Curry) ని సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తున్నాము. పల్లెటూరి స్టైల్‌లో నోట్లో వేస్తే కరిగిపోయేలా Cheerameenu Fish Recipe in Telugu ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి." #cheerameenu #cheerameenucurry #godavarifood #fishcurryintelugu #villagecooking ( 00:41 - 02:05 Introduction, 2:09 - 3:39Cleaning, 3:39-11:38 - Cooking Process).