Перейти к содержимому

అందరూ సంపూర్ణేష్ బాబు అంటారు.. కానీ అసలు నా పేరు అది కాదు! | Sampoornesh Babu Interview | SumanTV360

SumanTV 360

0:00 / 0:00

అందరూ సంపూర్ణేష్ బాబు అంటారు.. కానీ అసలు నా పేరు అది కాదు! | Sampoornesh Babu Interview | SumanTV360

894 просмотра · 4 дня назад
SumanTV 360
1,26 млн подписчиков
894 просмотра · 4 дня назад
అందరూ సంపూర్ణేష్ బాబు అంటారు.. కానీ అసలు నా పేరు అది కాదు! | Sampoornesh Babu Interview | SumanTV360 అందరికీ సంపూర్ణేష్ బాబుగా పరిచయమైన ఈ నటుడి అసలు పేరు ఏంటో తెలుసా? “నా అసలు పేరు నరసింహాచారి.. కెమెరా ముందు మాత్రమే నేను సంపూర్ణేష్ బాబు” అంటూ తాజా ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సంపూ. ‘ది ప్యారడైజ్’లో నాని ఫ్రెండ్ బిర్యానీ పాత్రలో సీరియస్ లుక్‌లో కనిపించనున్న సంపూర్ణేష్ బాబు.. తన వ్యక్తిగత జీవితం, సినిమాల్లోకి వచ్చిన విధానం, కొత్త పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు పూర్తిగా చూడండి. #SampoorneshBabu #SampoorneshBabuInterview #NarasimhaChary #TheParadise #Nani #biryani Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL