Перейти к содержимому

Yesu Raja Nee Mahima naalo undaani ||Song by#George bush anna|| wonderful worship song ✨

“SPREAD THE GÖSPÊŁ OF JËSÜS🕊️WITH RÅIŚE VØIÇẼ📢

0:00 / 0:00

Yesu Raja Nee Mahima naalo undaani ||Song by#George bush anna|| wonderful worship song ✨

2 407 просмотров · 3 года назад
“SPREAD THE GÖSPÊŁ OF JËSÜS🕊️WITH RÅIŚE VØIÇẼ📢
1,98 тыс. подписчиков
2 407 просмотров · 3 года назад
#Geroge bush anna # పల్లవి: యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...."2" నీకన్న నాకెవరూ వున్నారని..."2" నీ సాక్షిగా నేను బ్రతకాలని...."2" //యేసు రాజా// 1: ఏ స్థితిలో నేనుండినా... //నీకన్న నాకెవరూ//2// ఆ స్థితిలో నీతో గడపాలని.."2" 2: నా యజమనుడవు నివేనని... అనుకోని ఘడియలో వస్తావని..."2" //నీకన్న నాకెవరూ//2// 3: పెండ్లి కుమారుడు నీవేనని.. వెలుగుచున్న దివిటిని నేనేనని.. కలంకమే లేని కన్యకనై.. ప్రియుడు నీలో కలవాలని... //నీకన్న నాకెవరూ//2//