కువైట్‌లో అరటికాయ ధర చూస్తే Mind Block 😱 | అరటికాయ వేపుడు + చింతపండు చారు
VenkyLifeKitchen
0:00 / 0:00
కువైట్‌లో అరటికాయ ధర చూస్తే Mind Block 😱 | అరటికాయ వేపుడు + చింతపండు చారు
579 просмотров · 2 нед. назад
VenkyLifeKitchen
255 подписчиков
579 просмотров · 2 нед. назад
ఈరోజు అరటికాయ వేపుడు (Raw Banana Fry) తయారు చేశాము. దీనికి కాంబినేషన్‌గా చింతపండు చారు కూడా చేసుకున్నాము. రెండూ కలిపి తింటే చాలా అద్భుతంగా ఉన్నాయి. 😋🔥
కువైట్‌లో అరటికాయల ధర చూస్తే నిజంగానే Mind Block అవుతుంది. ½ కేజీకి 5 అరటికాయలు వచ్చాయి. వాటి ధర 545 Fils (0.545 KWD), అంటే దాదాపు ₹160 వచ్చింది.
అరటికాయ వేపుడు చేసేటప్పుడు కారం ఎక్కువగా వేయకుండా, కూరకు సరిపడేంత మాత్రమే వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే vegetable curriesలో నూనె తక్కువగా ఉపయోగిస్తే కూడా రుచిగా, సింపుల్‌గా చేసుకోవచ్చు.
ఈ అరటికాయ వేపుడు + చింతపండు చారు కాంబినేషన్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి
📤 Share చేయండి
🔔 VenkyLifeKitchen Subscribe చేయండి.
Kuwait Life | Raw Banana Fry | Telugu Cooking | Indian Vegetables | Telugu Vlog
#RawBananaFry #AratikayaVepudu #BananaFry #ChintapanduCharu #TeluguRecipes #TeluguCooking #AndhraRecipes #KuwaitLife #KuwaitVlog #KuwaitPrices #IndianVegetables #VegetarianRecipes #HomeCooking #TeluguVlog #VenkyLifeKitchen
Aratikaya Vepudu, Aratikaya Fry, Raw Banana Fry, Raw Banana Fry Telugu, Banana Fry Recipe, Aratikaya Recipe Telugu, Chintapandu Charu, Tamarind Rasam Telugu, Aratikaya Vepudu and Charu, Telugu Vegetarian Recipes, Andhra Recipes, Telugu Cooking, Home Cooking, Indian Vegetable Recipes, Kuwait Indian Vegetables, Kuwait Vegetable Prices, Kuwait Life Telugu, Kuwait Vlog Telugu, Indian Vegetables in Kuwait, Raw Banana Price Kuwait, Kuwait Grocery Shopping, Telugu Vlog, VenkyLifeKitchen