ఇంతలో కనబడి... అంతలో మాయమయ్యే...ఆవిరి వంటిదేరా నీ జీవితం ఓమానవా!|| BY Lavangi Latha Lyrics||
SCRIPTURE IN SONG
0:00 / 0:00
ఇంతలో కనబడి... అంతలో మాయమయ్యే...ఆవిరి వంటిదేరా నీ జీవితం ఓమానవా!|| BY Lavangi Latha Lyrics||
1 135 просмотров · 1 месяц назад
SCRIPTURE IN SONG
1,23 тыс. подписчиков
1 135 просмотров · 1 месяц назад
ఇంతలో కనబడి... అంతలో మాయమయ్యే...ఆవిరి వంటిదేరా నీ జీవితం ఓమానవా!|| BY Lavangi Latha Lyrics||
/ @scriptureinsong-r8h
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2025
#christianmusic
#christiansongstelugu
#scriptureinsongstelugu
#lavangilathalyrics
#latestteluguchristiansongs2026
lyrics by lagangi latha
పల్లవి :
ఇంతలో కనబడి... అంతలో మాయమయ్యే...
ఆవిరి వంటిదేరా నీ జీవితం ఓ మానవా!
మన్ను మంటికి చేరునురా... ఆత్మ తండ్రిని చేరునురా...
యేసును నమ్మి సిద్ధపడగా... పరలోకమునకు చేర్చునురా......
అందుకే... నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుమురా....
చరణం 1 :
ఆత్మకు ఆహారమే దేవుని వాక్యమురా,
జీవ జలముగా .ఆత్మదాహము తీర్చునుగా
అనుదినము చదివి ... హృదయములో నిలపగా ...
తండ్రిసన్నిధి చేరుటకు మార్గముగా నిలుచునురా
అందుకే... నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుమురా....
చరణం 2 :
అగ్నిలో కాలిపోదు... నీటిలో కరిగిపోదు...
గాలిలో కలిసిపోదు... భూమిలో నిలిచిపోదు...
నీలోనున్న ఆత్మయే తండ్రి వరమురా,
తండ్రి చెంత చేరుటకై నేడు సిద్ధమవ్వరా...
అందుకే... నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుమురా....
చరణం 3 :
పరిశుద్ధాత్మ బోధలో ప్రతిదినము నడువుమురా,
కుమారుని ప్రేమలో ఎల్లవేళలా నిలువుమురా.
తండ్రి కృపలో జీవమంతా అప్పగించుమురా,
త్రియేక దేవుని సన్నిధిలో నిత్యానందము పొందుమురా.
అందుకే... నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుమురా....
చరణం 4 :
మార్గమును సత్యమును జీవమును యేసయ్యరా,
ఆయన లేక పరలోక మార్గము లేదురా.
ఈ రోజు రక్షణ దినమురా ఆలస్యం చేయక
యేసు పాదముల చెంతకు పరుగిడి రమ్మురా.
అందుకే... నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుమురా....
ఇంతలో కనబడి... అంతలో మాయమయ్యే...
ఆవిరి వంటిదేరా నీ జీవితం ఓమానవా!
మన్ను మంటికి చేరునురా... ఆత్మ తండ్రిని చేరునురా...
యేసును నమ్మి సిద్ధపడగా... పరలోకమునకు చేర్చునురా
అందుకే... నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుమురా....
telugu christian songs
new telugu christian songs 2026
latest telugu christian songs
jesus telugu songs
telugu worship songs
christian devotional songs telugu
holy spirit songs telugu
telugu gospel songs
jesus songs in telugu
paralokam songs
soul awakening song
repentance song telugu
salvation song telugu
eternal life song
christian motivational song
bible songs telugu
yesayya songs
devuni vakyam songs
aatma geetham
spiritual songs telugu