Перейти к содержимому

ఒక్కడే నాన్న - Christian Telugu Song 4KIOfficial Full SongI Kingdom Of ChristITelugu Christian Songs

Kingdom Of Christ

0:00 / 0:00

ఒక్కడే నాన్న - Christian Telugu Song 4KIOfficial Full SongI Kingdom Of ChristITelugu Christian Songs

48 439 просмотров · 1 г. назад
Kingdom Of Christ
6,64 тыс. подписчиков
48 439 просмотров · 1 г. назад
నరులందరికి ఒక్కడే నాన్న Narulandariki Okkade Nanna | OFFICIAL FULL SONG 4K | Telugu Christian Songs | Sam P.Keerthan | Kingdom Of Christ CELL: 9705878861 Lyrics and Tunes. : B.Nani Babu Garu Singer : Sam P.Keerthan Garu Music Director : P.Prasanth Garu Producer :Bale Satyanarayana Garu &.Jayalakshmi Garu And Family క్రీస్తుసంఘం చెట్టున్నపాడు Video Editing : Bro Nitheesh Follow our channel : Kingdom Of Christ #video #viral #trending ‪@kingdomofchrist9126‬ ::::::::::::::::::::-LYRICS-::::::::::::::::::: పల్లవి : కనిపించకుండా అందరికి అదృశ్యునిగా ఉన్నాడు అడగకుండానే అన్నింటినీ నరులందరికి ఇచ్చాడు ll2ll బాధలలో ఉన్నవారికి ఆదరణను కలిగిస్తున్నాడు బ్రతుకు మీద ఆశవిడిచిన వారిని బ్రతికిస్తున్నాడు చీకటిలో ఉన్నవారికి వెలుగును ఇస్తున్నాడు నరులందరికి అతడే నాన్న ఆనాన్నే అందరికి దేవుడని... llకనిపించకుండll చరణం1: ఒంటరిగా ఉన్న దేవునికి మనమే కావాలనుకుని మనకు కావలసినవన్నీ ముందే చేసిచ్చాడని ll2ll నిన్ను నమ్మి ఈబ్రతుకును నీకు ఇచ్చింది దేవుడేనని నీవు ద్రోహిగా మారి ఆదేవునిని ఎన్నో అన్నావని ఎన్ని పాపాలు చేసిన నిన్ను భరియిస్తున్నాడు నిన్ను ఏమిచేయకుండా భూమిమీద బ్రతికిస్తున్నాడు నీలోమార్పుకోసం ఆశతో ఎదురుచూస్తున్న ఒకే ఒక్క నాన్న... నరుల ఆత్మలకు ఒకడే తండ్రి ఆతండ్రే అందరికి దేవుడని.. ll2ll చరణం 2: మనిషికి నడకను నేర్పించి ఎన్నో భాషలనిచ్చాడని మంచిగా భువిపై బ్రతకమని ఈజ్ఞానమును ఇచ్చాడని ll2ll పాపపు ఊబిలో ఉన్న నిన్ను రక్షించుటకు తనజనతైక ప్రియకుమారుని ఈలోకానికి పంపింది నాన్నేనని భూమిమీద తండ్రులలో ఈనాన్నవంటివారెవరూ లేరు ఎచ్చట వెతికనను ఇటువంటి నాన్న దొరకడు ఈనాన్న ప్రేమకంటే ఏప్రేమ గొప్పది కానేకాదు నిన్నూ విడిచిఉండలేని దేవునిని ఈనాడైనా తెలుసుకోవా... నరులఆత్మలకు ఒకడే తండ్రి ఆతండ్రే అందరికి దేవుడని ll2ll