అల్పాహారం మరియు అన్నదానం #breakfast #volunteer #lunch
Suvinay Nunna
0:00 / 0:00
అల్పాహారం మరియు అన్నదానం #breakfast #volunteer #lunch
50 просмотров · 5 дн. назад
Suvinay Nunna
107 подписчиков
50 просмотров · 5 дн. назад
ఈరోజు 01-11-2026 న జగద్గురు పీఠం రాజమహేంద్రవరం కేంద్రమునకు హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు, వాలంటీర్లకు
కీ||శే|| పేటేటి రాధాకృష్ణయ్య గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు పేటేటి గోపీకృష్ణ భార్య హిమబిందు దంపతి కుమారులు సంగీత్ కృష్ణ, గౌతమ్ కృష్ణ ఈరోజు అల్పాహారం మరియు భోజనములు ఏర్పాటు చేసినారు. వీరికి మాష్ఠర్ గారి ఆశీస్సులు. 🙏🙏🙏🙏
అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్‌కు లేదా Google Pay, PhonePe ద్వారా కనిపించే QR స్కానర్‌లకు కూడా పంపవచ్చు.
అల్పాహారం కొరకు 2500/- మరియు అన్నదానముకు కొరకు 7500/-
Pay to Number: THE WORLD TEACHER TRUST 9440687509 చేయవచ్చు వారి నెంబర్