గ్రామ మర్యాదలు vs పట్టణ మర్యాదలు |ఎక్కడి మర్యాదలు ప్రత్యేకం మన నిత్య జీవితం లో ఆసక్తి కరమైన తేడాలు
SVR Creations official
0:00 / 0:00
గ్రామ మర్యాదలు vs పట్టణ మర్యాదలు |ఎక్కడి మర్యాదలు ప్రత్యేకం మన నిత్య జీవితం లో ఆసక్తి కరమైన తేడాలు
43 просмотра · 13 дн. назад
SVR Creations official
1 подписчик
43 просмотра · 13 дн. назад
గ్రామాలలో కనిపించే ఆప్యాయత, పలకరింపులు,పెద్దలకు ఇచ్చే గౌరవం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి.పట్టణాల్లో కూడా మర్యాదలు ఉంటాయి.కానీ జీవన శైలి, సమయం, పరిసరాల కారణంగా అవి కొంత భిన్నంగా కనిపిస్తాయి.
ఈ వీడియో లో గ్రామం లోని మర్యాదలు ఎలా ఉంటాయి, పట్టణాల్లోని మర్యాదలు ఎలా ఉంటాయి? వాటి మధ్య ఉన్న ఆసక్తికర తేడాలు ఏమిటి?అనే విషయాలను సులభంగా తెలుసుకుందాం.
మీకు గ్రామీణ జీవితం ఇష్టమా, లేదా పట్టణ జీవితం ఇష్టమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
#గ్రామ జీవితం #పట్టణ జీవితం #మర్యాదలు #నిత్యజీవితం #తెలుగు వీడియోలు #గ్రామం #పట్టణం #తెలుగు కంటెంట్ #