Перейти к содержимому

మీది తెనాలి..మాది తెనాలి..| Traditional Vindu Bhojanam @ Palle Vindu, Hyderabad | Nenu Mee Srikanth

Aadhan Food & Travel

0:00 / 0:00

మీది తెనాలి..మాది తెనాలి..| Traditional Vindu Bhojanam @ Palle Vindu, Hyderabad | Nenu Mee Srikanth

94 611 просмотров · 1 год назад
Aadhan Food & Travel
590 тыс. подписчиков
94 611 просмотров · 1 год назад
Experience the authentic flavors of Tenali right here in Hyderabad at Palle Vindu! From traditional dishes to tasty local favorites, watch as we explore the mouth-watering food that brings Tenali’s culinary charm to the city. #pallevindu #traditionalfood #foodreview #hyderabadfood #nenumeesrikanth Address: plot no:25, Jayabheri Enclave, Gachibowli, Hyderabad, Telangana 500032 Location: https://maps.app.goo.gl/iRh4VQ1tTwEc3... Welcome To Nenu Mee Srikanth (Aadhan) హాయ్.. నేను మీ శ్రీకాంత్. నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను. ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు. మీ సలహాలు సూచనలు మరియు బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.