మీరు భారత పౌరులే అని ఎలా నిరూపిస్తారు? | Indian Citizenship Explained in Telugu | Riyaz
3tv Network
0:00 / 0:00
మీరు భారత పౌరులే అని ఎలా నిరూపిస్తారు? | Indian Citizenship Explained in Telugu | Riyaz
1 242 просмотра · 2 месяца назад
3tv Network
244 тыс. подписчиков
1 242 просмотра · 2 месяца назад
మీ దగ్గర Passport, Aadhaar, PAN Card లేదా Voter ID ఉందా? అయితే అవే భారత పౌరసత్వానికి (Indian Citizenship) పూర్తి ఆధారమా?
ఈ వీడియోలో భారత పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు, పాస్‌పోర్ట్ గురించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చేసిన వివరణ, Aadhaar, PAN, Voter IDల అసలు చట్టపరమైన స్థానం, Citizenship Act 1955 ప్రకారం ఎవరు భారత పౌరులు అవుతారు అనే విషయాలను సులభంగా వివరిస్తున్నాం.
Passport పౌరసత్వానికి ఆధారమా?
Aadhaar Card నిజంగా ఏం నిరూపిస్తుంది?
PAN Card ఉపయోగం ఏమిటి?
Voter ID పౌరసత్వానికి సరిపోతుందా?
Birth Certificate పాత్ర ఏమిటి?
Citizenship Act 1955 Explained
Naturalisation & Registration Certificates
Supreme Court మరియు Government Position
⚠️ Disclaimer: ఈ వీడియో ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించడానికి మాత్రమే రూపొందించబడింది. ఇది న్యాయ సలహా (Legal Advice) కాదు. అధికారిక సమాచారం కోసం భారత ప్రభుత్వ సంబంధిత శాఖలను సంప్రదించండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి.
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి.
📢 Share చేసి అందరికీ ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయండి.
🔴 Subscribe to 3TV Network for more Investigative, Explainer & Awareness Videos.
#IndianCitizenship
#Citizenship
#Passport
#Aadhaar
#PANCard
#VoterID
#IndianLaw
#CitizenshipAct1955
#MEA
#SupremeCourt
#India
#TeluguNews
#Explainer
#CurrentAffairs
#3TVNetwork