DIKSHA అంటే ఏంటి? ఎలా Use చేయాలి? | Complete DIKSHA Guide
TFS Victory Talks
0:00 / 0:00
DIKSHA అంటే ఏంటి? ఎలా Use చేయాలి? | Complete DIKSHA Guide
70 просмотров · 5 дней назад
TFS Victory Talks
824 подписчика
70 просмотров · 5 дней назад
Textbook లో ఉన్న QR Code ని Scan చేస్తే ఏం వస్తుందో తెలుసా? 🤔
అదే DIKSHA App ద్వారా textbook lessons కి సంబంధించిన videos, digital content, quizzes, courses ఇంకా చాలా learning resources access చేసుకోవచ్చు.
ఈ video లో DIKSHA గురించి complete information explain చేశాను.
ఈ video లో మీరు తెలుసుకునేవి:
👉 DIKSHA అంటే ఏంటి?
👉 DIKSHA App ఎవరు Use చేయాలి?
👉 Textbook QR Code ఎలా Scan చేయాలి?
👉 Lessons & Digital Content ఎలా Access చేయాలి?
👉 DIKSHA లో Courses ఎలా Search చేయాలి?
👉 Course ఎలా Join అవ్వాలి?
👉 DIKSHA Certificate ఎలా వస్తుంది?
👉 Teachers కి DIKSHA ఎలా Useful?
👉 Offline Learning ఎలా Use చేయాలి?
👉 Students DIKSHA ని ఎలా ఉపయోగించాలి?
Students, Teachers & Parents కి ఈ video చాలా useful అవుతుంది.
Video useful అనిపిస్తే Like 👍 | Share 📲 | Subscribe 🔔 చేయండి.
ఇలాంటి Government Apps, Free Learning Platforms, Online Services & Technology Videos కోసం మన Channel ని Subscribe చేయండి.
⚠️ DISCLAIMER
ఈ video educational and informational purpose కోసం మాత్రమే create చేయబడింది. DIKSHA app features, courses, content, certificate requirements and other services time to time change అవ్వచ్చు. Latest information కోసం official DIKSHA platform ని check చేయండి.
#DIKSHA #DIKSHAApp #DIKSHAinTelugu #TeluguTech #DigitalLearning #OnlineLearning #Education #Students #Teachers #FreeLearning #DigitalIndia #GovernmentApps #TeluguYouTube