Перейти к содержимому

సీనాయి పర్వతము వద్ద దేవుని ప్రత్యక్షత|దేవుని పదిఆజ్ఞలు⛰️|నిర్గమకాండము19,20,21,22 పూర్తి వివరణ|PART-7

Prince the traveller

0:00 / 0:00

సీనాయి పర్వతము వద్ద దేవుని ప్రత్యక్షత|దేవుని పదిఆజ్ఞలు⛰️|నిర్గమకాండము19,20,21,22 పూర్తి వివరణ|PART-7

13 341 просмотр · 1 дн. назад
Prince the traveller
2,25 тыс. подписчиков
13 341 просмотр · 1 дн. назад
ఈ వీడియో( MOVIE 🍿) పూర్తిగా తప్పక చూడండి.. చాలా విరణాత్మకముగా ఉంటుంది. నిర్గమకాండము 19వ అధ్యాయం ఆధారంగా సీనాయి పర్వతం వద్ద జరిగిన అత్యంత గంభీరమైన సంఘటనలను ఈ వీడియోలో చూడండి. యెహోవా మోషేకు ప్రజలను పరిశుద్ధపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. సీనాయి పర్వతం చుట్టూ హద్దు ఏర్పాటు చేసి, ఎవరూ పర్వతాన్ని ముట్టకూడదని హెచ్చరించాడు. ఆ ఆజ్ఞను పాటించేందుకు ఇశ్రాయేలీయులు రాళ్లను మోసుకొచ్చి పర్వతం ముందు హద్దును ఏర్పాటు చేశారు. దేవుని ఆజ్ఞలను విన్న ప్రజలు “మేము తప్పక పాటిస్తాము” అనే విధేయతతో స్పందించారు. అయితే ఆ తరువాత సీనాయి పర్వతంపై జరిగిన సంఘటన మరింత అద్భుతమైనది — ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బూర యొక్క మహాధ్వని, దేవుని సన్నిధి! 🔥 తదుపరి భాగాన్ని అస్సలు మిస్ కావద్దు! 🙏 మరిన్ని బైబిల్ కథలను సినిమాటిక్ రూపంలో చూడటానికి Prince the Traveller ఛానెల్‌ను Subscribe చేయండి. Bible Reference: నిర్గమకాండము 19:10–25