Перейти к содержимому

Naa Margamunaku Deepamaina ॥ నా మార్గము నకు దీపమైన ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Naa Margamunaku Deepamaina ॥ నా మార్గము నకు దీపమైన ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

10 088 просмотров · 1 г. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
10 088 просмотров · 1 г. назад
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs నా మార్గము నకు దీపమైన - నా యేసునితో సదా సాగెద గాడాంధకారపు లోయలలో - మరణ భయము నన్ను క్షమ్మినను ఆత్మయందు నేను క్రుంగిపోవక - అనుదినం ఆనందింపచేయునట్టి ఆత్మనాధునితో సాగెదను || నా మార్గం|| నా యొక్క ప్రయత్నములన్నియును - నిష్పలముగ అవి మారినను నా యొక్క ఆశలు అన్నియును - నిరాశలుగ మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను || నా మార్గం|| సమస్తమైన నా భారములు - సంపూర్ణముగ ప్రభు తీర్చునుగా నా సన్నిధి నీకు తోడుగా - వచ్చునని సెలవిచ్చిన నా దేవునితో సాగెదను || నా మార్గం|| ప్రతి ఫలము నేను పొందుటకు - నిరీక్షణతో నున్న ధైర్యమును పలుశ్రమలందును విడువకుండ - ప్రాణాత్మ దేహము సమర్పించి ప్రియుని ముఖం చూచి సాగెదను || నా మార్గం||