బ్రహ్మశ్రీ డా॥ కుప్పా విశ్వనాథ శర్మ గారికి కోలాట స్వాగతం | విశ్వహిత బాలవికాస్ 2026
Vishwahita Balavikas
0:00 / 0:00
బ్రహ్మశ్రీ డా॥ కుప్పా విశ్వనాథ శర్మ గారికి కోలాట స్వాగతం | విశ్వహిత బాలవికాస్ 2026
2 485 просмотров · 3 месяца назад
Vishwahita Balavikas
485 подписчиков
2 485 просмотров · 3 месяца назад
విశ్వహిత బాలవికాస్ 2026 ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా॥ కుప్పా విశ్వనాథ శర్మ గారికి విశ్వహిత బాలవికాస్ విద్యార్థులు సాంప్రదాయ కోలాట ప్రదర్శనతో ఘన స్వాగతం పలికారు.
సనాతన ధర్మ విలువలు, శ్లోకాలు, సంస్కృతి, సంప్రదాయ కళలను అభ్యసించిన విద్యార్థుల ప్రతిభ ఈ కార్యక్రమంలో ప్రతిఫలించింది.
వీడియోను వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. మరిన్ని ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
#విశ్వహితబాలవికాస్ #Kolatam #SanatanaDharma #KuppaViswanathaSharma #VishwahitaBalavikas #Balavikas2026